యేసుని స్తుతియించువారు - నిత్యజీవము పొందెదరు ఆనందముతో దినదినము - సంతోషముతో నుందురు
||యేసుని||
ఆహ ........ హల్లెలూయ .....
చేయి విడువక తనతో కూడయేసే నడిపించును
ఆహ.... హల్లెలూయ.... ||యేసుని||
నడిసంద్రములో పయనించిన నట్టడవులలో నివసించిన
ఎన్నడు మరువక ఎడబాయకను యేసే తోడుండును ఆహ..... హల్లెలూయ....... ||యేసుని||
No comments:
Post a Comment