ఆయన మహోన్నత నామమున
1.ఆకాశవాసులారా స్తుతించుడి
ఉన్నత స్థలముల నివాసులారా దూతలు
సైన్యములారా మీరందరు
||యెహోవాకు||
2.సూర్య చంద్రులారా స్తుతియించుడి
కాంతిగల నక్షత్రములారా
పరమాకాశములారా మీరందరు
||యెహోవాకు||
3.అగ్ని వడగండ్గార స్తుతియించుడి
ఆవిరి హిమమా తుఫానులా
పర్వత గుట్టలారా మీరందరు
||యెహోవాకు||
4.ఫలవృక్షములారా స్తుతించుడి
ఆకాశపక్షులు జలచరములారా
నేలపాకు జీవులారా స్తుతియించుడి
||యెహోవాకు||
5.భూరాజులారా ప్రభునుత స్తుతియించుడి
బాలురు యవ్వన కన్యక వృద్దులు
అందరును ఆయనను స్తుతియించుడి
||యెహోవాకు||
No comments:
Post a Comment