23 December 2020

Sthuthi Sthuthi Sthuthi Sthuthi | స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తుతికి పాత్రుడా

స్తుతి  స్తుతి  స్తుతి  స్తుతి  స్తుతికి పాత్రుడా 
ప్రతి క్షణము దివిని దూత గణమున
శుద్ధుడు పరిశుద్ధుడంచు - పోగడుచుండగా 
నేను కూడా చేరి ని స్తుతింతు నేసువా 

రాజువై - రారాజువై - ఆతండ్రితో ఆసీనుడై మహిమ దేహంబుతో నుండగా ధవళవస్త్ర తేజరాజ -విమోచకా 
నేను కూడ చేరినిన్ స్తుతింతు నేసువా

సిల్వలో స్రవించిన - నీరక్తమే- నాహృదయము హిమము కంటే తెల్లగా మార్చెను - భక్తవరుల కాశ్రయంబు నీదు పదములే నేను కూడ చేరినిన్ స్తుతింతు నేసువా

లోకము శరీరము సాతానుడు నావైరియై 
నన్ను కవ్వించి - మోసగించినా కంటి పాపర్తి నన్ను కాచి యుంటివి - నేను కూడ చేరినిన్ స్తుతింతునేసువా 

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...