20 December 2020

Adavi chetla naduma Oka | అడవి చెట్ల నడుమ ఒక

అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె 
పరిశుద్ధుల సమాజములో యేసు       
ప్రజ్వలించుచున్నాడు (2)
కీర్తింతున్ నా ప్రభుని జీవ కాలమెల్ల ప్రభు యేసుని
కృతజ్ఞతతో స్తుతించెదను (2) 

1. షారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే
అతి పరిశుద్దుడు ఆయనే పదివేలలో అతిశ్రేష్టుడు (2)||కీర్తింతున్||

2. మనోవేదన సహించలేక సిలువ వైపు నే చూడగా
లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకుమని అంటివి (2) ||కీర్తింతున్||

3. ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత (2) ||కీర్తింతున్||

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...