Aathma Nimpuma Jeevathma | ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా

ఆత్మ నింపుమా.. జీవాత్మ నింపుమా 
పరమ పావనాత్మ నీదు వరములీయుమా 
ఆత్మ నింపుమా .. 

కలుష దోష భారములే - బ్రతుకు క్రుంగ దీసినవి 
వ్యాధి బాధ లేకములై క్షేదమాయేను 
ఘన  దైవమా ... ఆఆ .....
ఘన  దైవమా నీ దాపు చేర్చి ప్రాపు చూపుమా 
అనుదినము నీదు ఆశ్రయాన సేద తీర్చుమా ||ఆత్మ నింపుమా||

అహము ఇహము పాశములై - వ్యధలపాలు చేసినవి
ఒడలు పాప పొడల చేత యేహ్యమాయెను - 
కరుణాత్మ శ్రీ ... ఆఆ .....
కరుణాత్మ శ్రీ ఈ కరుణ మెంచి శరణ మీయుమా 
తృణమైన బ్రతుకు తూలిపోక జాలి చూపుమా ||ఆత్మ నింపుమా||
__________________________________
Aathma nimpuma.. jeevathma nimpuma
Parama pavanathma needu varamuleeyuma
Aathma nimpuma..aaa..aa

Kalusha dosha bharamule - brathuku krungadeesinavi
Vyadhi bhaadalekamulai kshedamayenu
Ghana daivamaa ...aaaa...
Ghana daivamaa nee daapucherchi prapu chupumaa
Anudinamu needu aashrayana seda deerchumaa ||Aathma||

Ahamu ehamu pashamulai - vyadhalapaalu chesinavi 
Odalu paapa podalachetha yehyamaayenu
Karunaathma sree... aaa..aa
Karunaathma sree ee karuna menchi sharana meeyuma
Thrunamaina brathuku tuulipoka jaali chupuma ||Aathma||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: