ఆ జాలి ప్రేమను గమనింపకుందువా ?
ఆ దివ్య ప్రేమను గ్రహియింపకుందువా ?
ఓ సోదరా ... ఓ సోదరీ.....
ఆ ప్రేమమూర్తి యేసు దరిచేరవా ?
1.నీ పాప జీవితాన ఆ ప్రేమమూర్తియే -
ఆ సిల్వపైన నీకై మరణ బాధ నొందెను (2)
నీ శిక్ష బాపగా రక్షణను చూపగా
ని హృదయ ద్వారమందు వేచియుండెగా
నీ రక్షకుండు యేసు నిన్ను పిలుచుచుండెను
ఆ ప్రేమమూర్తి పలుకు ఆలకింపజాలవా? ||ఓ సోదరా||
2.ఎంత పాపినైనా గాని యేసు చేర రమ్మనె -
యేసు చెంత చేరువాని త్రోసివేయజాలడు (2)
నీ పాప జీవితం ప్రభుయేసు మార్చగా
నీ చెంత చేరి నిన్ను పిలచుచుండెను
విలువైన రక్త ధార ప్రేమతోడ గార్చెను
ఆ ప్రేమ మూర్తి పిలుపు ఆలకింపజాలవా? ||ఓ సోదరా||
______________________________
Aa jaali premanu gamanimpakumduva ?
Aa divya premanu grahiyimpakumduva ?
O sodara ... O sodara ...
Aa premamurti yesu daricherava ?
Nee papa jivithana Aa premamurthiye - Aa silvapaina nikai maranabadha nondenu(2)
Nee siksha bapaga rakshananu chupaga
Nee hrudaya dvaramamdu vechiyundega
Nee rakshakundu yesu ninnupiluchuchunden
Aa premamurti paluku alakinpajaalava? ||O sodara||
Entha papinaina gani yesu chera rammane - Yesu chentha cheruvani throsiveyajaaladu(2)
Nee papa jivitham prabhu yesu marchaga
Nee chentha cheri ninnu pilachuchundenu Viluvaina raktha dhara premathoda garchenu
Aa prema murthi pilupu alakimpajaalava? ||O sodara||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment