1. నీ నామము ఋజునాయే - నీ ప్రజలలో దేవ
వర్ణింప మా తరమా - మహిమ కలిగిన నీ నామమును
||స్తుతి||
2. మా ప్రభువా మా కొరకై - సిలువలో సమసితివి
మాదు రక్షణ కొరకై - రక్తమును గార్చిన రక్షకుడా
||స్తుతి||
3. మా ప్రభువైన యేసుని - పరిశుద్ధాత్మ ప్రియుని
ప్రియమగు కాపరులను - ప్రియమార మా కొసగిన తండ్రివి ||స్తుతి||
4. పరిశుద్ధజనముగ - నిర్దిష ప్రజలనుగా పరలోక
తనయులుగా - పరమకృపతో మార్చిన దేవా
||స్తుతి||
5. సంపూర్ణ జ్ఞానమును - పూర్ణ వివేచనమును
పరిపూర్ణంబుగ కలుగ - పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి
||స్తుతి||
6. ప్రభు యేసుక్రీస్తులో - పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదములన్ -ప్రాపుగ ఒసగిన పరమ తండ్రి స్తుతి
||స్తుతి||
7. ఎల్లరిలో జీవజలం - కొల్లిగ పారునట్లు
జీవంబునిచ్చితివి - జీవాధిపతి హల్లెలూయ స్తుతి
||స్తుతి||
No comments:
Post a Comment