స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు - నీకే చెల్లునుగా
స్తుతులకు పాత్రుడా (2)
తరతరములకు దేవుడ నీవే - యుగయుగములకు
పూజ్యుడవు నీవే (2)
ప్రేమపంచిన దైవం నీవయ్యా - ప్రేమరూపుడ
నీవే యేసయ్యా
నీవే యేసయ్య మాకు నీవే చాలయ్య (2)
పరమందు దూతగణముల్ - నిత్యము స్తుతి గానముతో - ప్రణుతించి పాడును పరిశుద్ధ నీనామం (2)
ప్రతి చోటను - ప్రతి సమయమందున - ప్రణుతింతు
నీ నామమున్
నీవే యేసయ్య మాకు నీవే చాలయ్య (2)
అల్ఫా ఓ మేఘవు నీవే - మార్పులేని మా మహారాజా
మధురమైన నీ ప్రేమ - నేమరువ జాలను (2)
మహనీయుడా - నీమధుర ప్రేమను - మనసారా పాడి పొగడెదన్
నీవే యేసయ్య మాకు నీవే చాలయ్య (2)
నా ప్రాణ ప్రియుడవు నీవే - నారక్షణాధారమా -
మహిమలో నిన్నుచేర - నే వేచియున్నాను (2)
పరిశుద్ధుడా - ఓ పావనాత్ముడా - నీ ఆత్మతో నింపుమా
నీవే యేసయ్య మాకు నీవే చాలయ్య (2)
______________________
Sthuthi sthothramulu ghanatha mahimalu neeke chellunuga sthuthulaku pathruda (2)
Tarataramulaku devuda neeve Yugayugamulaku pujyuda neeve (2)
Prema panchina daivam neevaya
Premarupuda neeve yesayya-
Neeve yesayya maaku neeve chalayya (2)
Paramandu duthaganamul- nithyamu sthuthi gaanamutho - pranuthinchi paadunu -parishudha nee naamam (2)
Prathi chotanu prathi samayamandunu pranuthinthu nee naamamun (2)
Neeve yesayya maaku neeve chalayya (2)
Alpha omegavu neeve marpuleni maa maharaja - madhuramaina nee prema nemaruva jaalanu (2)
Mahaneeyuda nee madhura premanu - manasara paadi pogadedan
Neeve yesayya maaku neeve chalayya (2)
Naa prana priyudavu neeve - naa rakshanadharama - mahimalo ninnu chera ne vechiyunnanu (2)
Parishudha oh paavanaathmuda - nee aathmatho nimpumaa
Neeve yesayya maaku neeve chalayya (2)
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment