ధరయందు ధరియించే దివ్యవాణి
మూర్తీభవించి యేసుయందు నవ్య వాణి
జీవముతో నింపిన సౌజన్య వాణి. ||పలికింది||
1. ఆదిదంపతుల ప్రక్షాళన వాక్కు -
ప్రవక్తలను పోషించిన వాక్కు (2)
రక్షకుని రాకను తెలిపిన వాక్కు (2)
నాయందు మీరు మీయందు నేను-
అని పలికిన వాక్కు. ||పలికింది||
2.
No comments:
Post a Comment