Pagilina Hrudayamto Paadina | పగిలిన హృదయంతో పాడిన

పగిలిన హృదయంతో పాడిన -విరిగిన మనసుతో వేడిన
వింటాడు దేవుడు నా ప్రార్థన - గైకొంటాడు నీ సమర్పణ 
                                                           ||పగిలిన||

1. ఎక్కడ ఇద్దరు ముగ్గురుకూడిన -అక్కడ ఉండును
    ఆ దేవుని సన్నిధి (2)
    ఒక్క మనసు తో ఇద్దరు వేడిన (2)
    నిక్కముగా అది ఇల నెరవేరును.         ||పగిలిన||

2. అడిగిన వారికి ఆ.. ఆ అవసరత తీర్చును (2)  
    వెదకినవారికి చిత్తము దొరుకును
    తట్టిన వారికి ద్వారము తెరచును - 
    నమ్మినవారికి రక్షణ కలుగును  (2)      ||పగిలిన||


No comments: