1. అద్వితీయుడవు - అతి సుందరుడవు - నీవే ప్రభు
నీతి న్యాయములు నీ - సింహాసనాధారం
కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు ||స్తుతి||
2. బలియు అర్పణ - కోరవు నీవు బలియైతివి -
నా దోషముకై - నా హృదయమే నీ ప్రియమగు ఆలయం
స్తుతియాగము నే చేసెద నిరతం ||స్తుతి||
3. బూరధ్వనులే - నింగిలో మ్రోగగ రాజాధిరాజా - నీవే - వచ్చు వేళ సంసిద్ధతతో - వెలిగే సిద్దెతో
పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును ||స్తుతి||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment