నీవే మాట్లాడుమయ్యా (2)
నీవు పలికితే నాకు మేలయ్యా (2)
నీ దర్శనమే నాకు చాలాయ్యా (2) ||నాతో||
1. నీ వాక్యమే నన్ను బ్రతికించేది -
నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు||
2. నీ వాక్యమే స్వస్థత కలిగించేది -
నా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు||
3. నీ వాక్యమే నన్ను నడిపించేది
నామార్గములో నాకు వెలుగిచ్చేది (2) ||నీవు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment