20 August 2020

Jaya Vijayamani Padudama | జయ విజయమని పాడుదమా

652
జయ విజయమని పాడుదమా - జయ విజయుడగు యేసునకు - 
అపజయమెరుగని దేవునకు - జయస్తోత్రం స్తుతిచేయుదమా ||జయ||

1.ఇహమందు పలు ఆపదలు ఎన్నో కలిగినను - 
నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును ||జయ||

2.మహా దయాళుడు యెహోవా నన్నిల కరుణించి - 
నా పాపముల అన్నింటి మన్నించి మలినము తొలగించును ||జయ||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...