19 August 2020

Entha Manchi Devudavayya | ఎంత మంచి దేవుడవయ్యా

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా - చింతలన్నీ తీరేనయ్యా - నా చింతలన్నీ తీరేనయ్యా - నిన్ను చేరినా  ||ఎంత॥

1. సంతోషం ఎచ్చట వుందని - సమాధానమెచ్చట నాకు దొరికేనని 
జగమంతా వెదికాను - జనులందరి నడిగాను 
చివరికది నీలోనే కనుగొన్నాను (2)  ||ఎంత||

2. ప్రేమనేది ఎచట వుందని - క్షమనేది ఎచట నాకు దొరికేనని
బంధువులలో వెదికాను - స్నేహితులను అడిగాను
చివరికది నీలోనే కనుగొన్నాను (2)  ||ఎంత||

3. సత్యమనేది ఎచట వుందని - నిత్యజీవమెచట నాకు దొరికేనని 
ఏమేమో చేశాను - ఎందరికో మొక్కాను
చివరికది నీలోనే కనుగొన్నాను  (2) ||ఎంత||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...