53
సాయంతన ప్రార్థన
రా – కాంభోజి, తా – ఆది
ఈ సాయంకాలమున - యేసు ప్రభో వేడెదము = నీ సుదయారస మొల్క - నిత్యంబు మముగావు ||మీ||
1.చెడ్డ కలల్ రాకుండ - నడ్డగించుమి ప్రభో - బిడ్డలము రాత్రిలో - భీతి బాపుము తండ్రీ ||ఈ||
2.దుష్టుండౌ శోధకుని - ద్రోక్కుటకు బలమిమ్ము = భ్రష్టత్వమున మేము - పడకుండ గాపాడు ||ఈ||
3.నీ యేక పుత్రుండౌ - శ్రీయేసు నామమున = సాయం ప్రార్థన లెల్ల - సరగ నాలించుమా ||ఈ||
4.జనక సుత శుద్ధాత్మ - ఘన దేవా స్తుతియింతుం = అనిశము జీవించి - రా - జ్యంబు జేయు మామేన్ ||ఈ||
- మల్లెల దావీదు
___________________________________
Ee sayam kaalamuna - yesu prabho vededamu = Nee sudayarasa molka - nithyambu mamu gaavu ||mee||
1.Chedda kalal rakunda - naddaginchumi prabho = Biddalamu raathrilo - bheethi bhapumu thandri ||Ee||
2.Dushtundau shodhakuni - drokkutaku bhalamimmu = Brashtathvamuna memu - padakunda gaapadu ||Ee||
3.Nee yeka puthrundau - Sri yesu naamamuna = Sayam prardhana lella - saraga naalinchuma ||Ee||
4.Janka sutha shudhathma - Ghana Deva sthuthienthum = anishamu jeevinchee - ra - jyambu jeyu maamen ||Ee||
- Mallela Daveedu
DOWNLOAD MP3 SONG HERE 👇
3 comments:
Perfect👏👏👏
My all favorite song
Thanks a lot.. praise God
Post a Comment