రా – శంకరాభరణము తా – ఆది
యేసుభజన సేయవే – దోసపుమనసా! = వాసిగ నేనే, వరరక్షకుఁడు – వేసారి = వసుధ – నెవ్వారినిఁ గానము || యేసు ||
1. ధారుణపాప – భరణా! హరణా! = కారుణ్య కరయని కోరిభజింపవె ||యేసు||
2. శాంతిసునీతి సదములభక్తిన్ = వింతగనిడు మన – శ్శాంతిసుధాకరుఁ || డేసు ||
3. అనఘా! నీవే అవనితలంబున – ననుఁగనుఁగొంటివి – నా ధనమంటివి || యేసడేసు
4. మనసా! నీదు – మలినంబును తా = మనుగడ, సిల్వపై – మాపెమహాత్ముఁ డు ||యేసు||
- ఓగిరాల గాబ్రియేలు
No comments:
Post a Comment