Sukshema Shubhakala Vishranthi | సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమా

59 
O day of rest and gladness

1.సుక్షేమ శుభకాల - విశ్రాంతి దినమా - 
విచారమెల్ల తీర్చు - దైవాదివారమా 
ఈనాడు మేము కూడి - దేవాలయంబున 
మా త్ర్యేక దేవ స్తుతి - గావింతు మెంమెంతయ

2. నీయందు సృష్టికర్త - విశ్రామ మొందెను
 నీయందు యేసుక్రీస్తు - మృత్యు బంధమును 
త్రెంచుచు తాను లేచి - చావు౯ జయించెను 
నీ యందు పావనాత్మ - మాకియ్యం బడెను .

3. భూవాసు లీ దినంబు - సంతోషపడుచు - 
సువార్త విని , పాడి - మా యేసు స్తోత్రము 
పితృపుత్ర శుద్ధాత్మ - త్రిత్వంబౌ దేవుని 
ఉత్సాహ ధ్వనితోడ - నెంతో స్తుతింతురు .
                                    - క్రిస్టఫర్ వర్డ్స్ వర్త్ 
                               అను : జేకబ్ చేంబర్లేన్

No comments: