Prodhu Grunkuchunnadi | ప్రొద్దు గ్రుంకుచున్నది

55
Day is dying in the west

1.ప్రొద్దు గ్రుంకుచున్నది - సద్దణంగుచున్నది
 యాకసంబు దివ్వెలు - లోకమున్ వెల్గింపఁగా స్తుతించుఁడి.

         || శుద్ధ, శుద్ధ , శుద్ధ సర్వేశుఁడా
            యిద్దరాకాశంబులు
            సన్నుతించుచున్నవి 
            సర్వోన్నతా ||

2.జీవితాంతమందున - నీ విచిత్ర జ్యోతులన్
 జూచుచుండఁగాను మా - కీవొసంగు నీ కృప నిత్యోదయం.

3.నిన్ను గోరువారము - నన్ను తేశ నీ దరిన్ 
మమ్ముఁ జేర్చుకొమ్ము  నీ - విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు
                                    – మేరీ లాల్ బరీ 
                            అను: ఒంగోలు దావీదు

No comments: