కొట్టుకొని పోకుండా - ముక్కలే కాకుండా -
చిట్టచివరి వరకు కాచిన దేవా (2)
కోరుకున్న రేవుకు నడిపించావా.. ఆ..ఆ
హైలెస్సో..హైలెస్సో..హైలెస్సో..హైలెస్సో..
1.ఆకాశము తెరచి - మన్న కురిపించి - బండలను చీల్చి - నీటిని రప్పించి (2)
ఆహరమిచ్చావు - దాహాన్ని తీర్చావు (2)
కష్టకాలమునందు - మూళ్ళత్రోవలయందు - విడువక తోడున్నావు (2)
మోఱ్ఱ విన్నావు - దారి చూపావు - నివాసపురము చేర్చావు
కోరుకున్న రేవుకు నడిపించావా..ఆ...ఆ
హైలెస్సో..హైలెస్సో..హైలెస్సో..హైలెస్సో..
2.చీకటి చెరనుండి - విడుదల కలిగించి - మరణములో నుండి - బయటకు రప్పించి (2)
గడియలు విరిచావు - కట్లను తెంచావు (2)
గొప్ప ఆపదరాగా .. దిక్కు తోచకపోగా.. వాక్కును పంపించావు (2)
చేయి చాపావు - పైకి లేపావు - ఆశ్చర్యక్రియలు చేశావు ||కోరుకున్న||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment