Aathma Parishudhathmuda Naalo | ఆత్మ పరిశుద్దాత్ముడా నాలో నివసించుము

ఆత్మ పరిశుద్దాత్ముడా - నాలో నివసించుము
జీవింపజేసే సత్యస్వరూపుడా - నితో నడించుము(2)
నా ప్రాణ ఆత్మ శరీరమును - యేసయ్య రాకకై సిద్దపరచుము(2)

1. నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి -
లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి(2)
నాలో నివసించుము - నీతో నడిపించుము(2)||ఆత్మ||

2. పెంతుకొస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి -
అన్యభాషలు మాట్లాడుటకు - వాక్ శక్తి నొసగితివి(2)
నాలో నివసించుము - నీతో నడిపించుము(2)||ఆత్మ||

2. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నా యందు ఏర్పరుచుటకే -
ఆరొగ్యకరమైన ఉపదేసములో - కృపతో స్దిరపరచితివి(2)
నాలో నివసించుము - నీతో నడిపించుము(2)
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: