Yehova Maa Deva Nee Naamam | యెహోవా మా దేవా నీ నామం కీర్తింతుము

యెహోవా మా దేవా నీ నామం కీర్తింతుము
నీకు మాత్రమే మహిమ ప్రభావములు 
మాకు కాదు నీ నామమునకే సదా మహిమ కలిగి(2)

సూర్యోదయము మొదలు సూర్యాస్తమయం వరకు స్తోత్రారాధన నీదు నామమునకే  
తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణం వరకు 
నీ భక్తులంతా నీ నామమునే కీర్తింతురు (2)

1. యెహోవా నీ కృప తరతరములుండును
నీ విశ్వాస్యత యుగ యుగములుండును
నీ నామమునకే కృతజ్ఞత లర్పింతును (2)

2. నీవు చేసిన అశ్చర్య కార్యములు 
నేదు క్రియలు అద్భుతములైనవి (2) 
నేదు కృపను నిత్యమూ కొనియాడేదం (2)
------------------------------------------
Yehova ma deva Ne namam keertinthumu
Niku matrame mahima prabhavamulu
Maku kadhu nee namamu nake sadha mahima kaligi (2)
Suryodhayamu modalu suryasthamayam varaku 
Sthothra aradhana needhu namamunake
Toorpu padamara nundi uthara dakshinam varaku 
Ne baktulantha ne namamune keertinturu (2) 

1. Yehova nee krupa Tara taramulundunu
Nee viswasyatha yugayugamulundunu (2)
Nee namamunake kruthagnatha larpinthunu (2)

2. Nevu chesina ascharya karyamulu
Needhu kriyalu adhbuthamulinavi (2)
Nedhu krupanu nithyamu koniyadedham (2)

No comments: