శిరము వంచి వేడనా - సిరుల బాలయేసును - హాలేలూయా హాలేలూయా (2)
1.కరములు జోడించి - విరిగిన హృదయముతో - వరసుతునికి పూజచేయనా (2)
పరలోకము వీడిన - ఆ వరదుని ప్రేమను (2)
మరువకనే తలపోయనా (2) ||పరవశించి||
2.ధరణీ తలముపై - నరుడై జన్మించిన -
పరమాత్ముని మదిని నిల్పనా (2)
కరుణలు కురిపించు- ఆ కారణజన్ముని (2)
నిరతము ఇలనే చాటనా (2) ||పరవశించి||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment