1.ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును -
అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును (2)
నిత్యము మనకతడు తోడుగా నుండును - అనెడి
ప్రవక్తల పలుకులు నెరవేరెనిలయనుచు (2) ||గగన||
2.ఏలయనగా మనకొరకు ఒక శిశువు జనియించును -
రాజ్యభారము అతని భుజముల మీదనే యుండును (2)
నీతితో న్యాయముతో అతడు పాలించును - అనెడి
ప్రవక్తల పలుకులు నెరవేరెనిలయనుచు (2) ||గగన||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment