యేసు నీ నామం మధురం (3)
యేసు నీ నామం అతిమధురం
1. యేసు నీ నామం మధురం - నా మొరను నీవు వినియున్నావు - నేను పడినప్పుడు లేవనెత్తుచున్నావు - యేసు నీ నామం మధురం (2)
2. నీ నామ ధ్యానం అతి మధురం - నీవు ఆదియు అంతము నిరంతరము - నా పాపముకై మరణించితివి - యేసు నీ నామం మధురం (2)
3. రాజుగ నీవు వచ్చుచున్నావు - నీ ప్రేమను నేను పొగడెదను - నా స్వరములతో నిన్ను స్తుతించెదను - యేసు నీ నామం మధురం (2)
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment