అయినను నన్ను ప్రేమించావు - కరుణించావు నన్ను విడిపించావు ||ఏముంది||
1. అన్యాయపు తీర్పు పొందావా నాకై - అపహాస్యం భరియించావా
ఆదరణే కరువై బాధింపబడియు - నీ నోరు తెరువలేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను మురిపించింది
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను పులకించింది ||ఏముంది||
2. గుచ్చిరి శిరమున ముండ్ల మకుటం - నా కోసం భరియించావా..
ఊసిరి నీదు మోముపైన - అపహస్యం సహియించావా...
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను మురిపించింది
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment