Prabhuva Pampuma nee shubha | ప్రభువా పంపుమా నీ శుభవర్షము

254
ప్రభుని వాక్యామృతము
రా - ఖరహరప్రియ, తా - ఆది 

ప్రభువా పంపుమా - నీ - శుభవర్షము నిమ్మా = ప్రబలంబుగ నీ వాక్యం బనెడి - విభవామృతము కురియఁజేసి ||ప్రభువా||

1.వాడియున్నట్టి - యీ - మోడు వృక్షములే = వడిగాఁ జిగురు పెట్టి వూచి - గాఢంబుగను ఫలము లియ్యం||ప్రభువా||

2.నీ వాక్యానల - శ్రీ - దేవా పంపుము = భావాఘముల మాడ్చి మనముల్ - పావనంబు  బొందునటులఁ ||ప్రభువా||

3.ధరఁ జీకటి కిదియే - వే - గురుఁ చుక్క = ప్రభువా సరళంబుగా యాత్రికులు నడచి - పరమపదంబును బొందఁగఁ జేయుచుఁ ||ప్రభువా||
                        - ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: