పదే పాడనా నిన్నే కోరనా - ఇదే రీతిగా నిన్నే చేరనా
నీ వాక్యమే నాకుండగా - నా తోడుగా నీవుండగా
ఇదే బాటలో నే సాగనా - ఇదే రీతిగా నా యేసయ్య
1.ప్రేమను పంచే నీ గుణం - జీవమునింపే సాంత్వనం - మెదిలెను
నాలో నీ స్వరం - చూపెను నాకు ఆశ్రయం -
నీవే నాకు ప్రభాతము - నాలో పొంగే ప్రవాహము -
నీవే నాకు అంబరం - నాలో నిండే సంబరం -
నాలోన మిగిలే నీ ఋణం - నీతోటి సాగే ప్రయాణం
2.మహిమకు నీవే రూపము - మధురము నీదు నామము - ఇదిగో నాదు జీవితం - ఇలలో నీకే అంకితం - నీవే నాకు సహాయము - నిన్న నేడు నిరంతరం - నీవే నాకు ఆశయం - నాలో నీకే ఆలయం - ధరలోన లేరు నీ సమం - నీ ప్రేమధారే నా వరం
========================
Padhe paadana ninne korana – Idhe reethiga ninne cherana
Nee vaakyame naakundaga – Naa thodugaa neevundaga
Idhe baatalo ne saagana – Idhe reethiga naa yesayya
1. Premanu panche nee gunam - Jeevamunimpe santhvanam
Medhilenu naalo nee swaram – Choopenu naaku aasrayam
Neeve naaku prabhathamu – Naalo ponge pravahamu
Neeve naaku ambaram – Naalo ninde sambaram
Naalona migile nee runam – Neethoti saage prayanam
2. Mahimaku neeve rupamu – Madhuramu needhu naamamu
Idhigo nadhu jeevitham – Ilalo neeke ankitham
Neeve naaku sahaayamu – Ninna nedu nirantharam
Neeve naaku aasayam – Naalo neeke aalayam
Dharalona leru nee samam – Nee premadhare naa varam
– Joshua Shaik
– Pranam kamalakar
– Anwesshaa
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment