కలువరిగిరిలో ఆ సిల్వపై - నా కొరకై వ్రేలాడినావా (2)
విలువైన రక్తం - తులువను నాకై - ప్రేమతో చిందించినావా (2)
1.కర చరణములందు కఠినమైన మేకులు -
కొట్టుచుండగా నీవు భరియించితివి (2)
కొరడాలతో నీ వీపు చీల్చుచుండగా (2)
మౌనివై నాకొరకు సహియించితివి (2) ||కలువరి||
2.సకల సృష్టికర్తా సర్వోన్నతుడా -
గొల్గోతా పై నీకు దాహమాయెనా (2)
పదివేలలో అతి సుందరుడా (2)
సురూపము సొగసు నీకు లేకపోయెనా (2) ||కలువరి||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment