1.పరిశుద్ధాత్మ శక్తిని పొంది - భూదిగంతముల వరకు సాక్షులుగా నుందు రనిన ||జైజైజైజై||
2.అంద్రియ సీమోనును చూచి - మెస్సీయాను
కనుగొంటిమని తెచ్చెనతని యేసు కడకు ||జైజైజైజై||
3.పిలిప్పు సమరయ పట్టణములో - ప్రభువార్తను
ప్రకటింపగా ఎంతో సంతోషము కలిగెన్ ||జైజైజైజై||
4.మనము ప్రభుని సంబంధులము లోబడె లోకము
దుష్టునికి లోకము ప్రభుని ఎరుగవలెన్ ||జైజైజైజై||
5.దేవుని ప్రేమ మన హృదయమున - కుమ్మరింప
బడినందున ధైర్యముతో చాటించెదము||జైజైజైజై||
6.ప్రభుని వాక్యము మన హృదయములో వసియించు
చున్నందున - వాక్యమును ప్రకటించెదము ||జై జై జై జై||
7.నన్ను రక్షించిన ప్రభు యేసుని - నమ్మి సమస్తము
చేసెదను - యేసున కెప్పుడు హల్లెలూయ ||జైజైజైజై||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment