ఇది దేవుని నిర్ణయము -మనుష్యులకిది అసాధ్యము (2)
ఏదేను వనమందు - ప్రభు స్థిరపరచిన కార్యము (2)
ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది దేవుని||
1.ఈ జగతి కన్నా మునుపే - ప్రభు చేసెను ఈ కార్యము (2)
ఈ ఇరువురి హృదయాలలో - కలగాలి ఈ భావము (2) నిండాలి సంతోషము ||ఇది దేవుని||
2.వరుడైన క్రీస్తు ప్రభువు - అతి త్వరలో రానుండెను (2)
పరలోక పరిణయమే - మనమెల్లరము భాగమే (2)
మనమెల్లరము భాగమే ||ఇది దేవుని||
______________________________
Idi Devuni Nirnayamu - Manushyulakidhi Asadhyamu (2)
Yedenu Vanamandhu - Prabhu Sthiraparachina Karyamu(2)
Prabhu Sthiraparachina Kaaryamu ||Idi Devuni||
Ee Jagathi Kanna Munupe - Prabhu Chesenu Ee Kaaryamu (2)
Ee Iruvuri Hrudayalalo - Kalagali Ee Bhavamu (2)
Nindaali Santhoshamu ||Idi Devuni||
Varudaina Kreesthu Prabhuvu - Athi Thvaralo Raanundenu (2)
Paraloka Parinayame - Manamellaramu Bhagame (2)
Manamellaramu Bhagame ||Idi Devuni||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment