దాపు జేరితిని శరణు కోరితిని
దిక్కు నీవే నాకు ఇలలో
లేరు ఎవ్వరు నాయను వారు
||హీనమైన||
1. మనిషికి మమత ఉన్నందుకా గుండె కోత -
మదిలో నిన్ను నింపుకున్నందుకా విధి రాత (2)
కరుణించి నన్ను కష్టాలు బాపు (2)
కరుణామయా క్రీస్తేసువా
||హీనమైన||
2. తల్లి తండ్రి కన్న మిన్న నీ మధుర ప్రేమ -
భార్య భర్తల కన్న మిన్న మారని నీ ప్రేమ (2)
పాపి కొరకు ప్రాణమర్పించిన (2)
త్యాగ శీలివి నీకే స్తోత్రము
||హీనమైన||
3. నిన్న నేడు రేపు యేసు మారనే మారవు -
లోకులంత మారిపోయిన స్థిరమైన వాడవు (2)
వెరువను జడియను (2)
నీ కంటి పాపను నను కాచే దైవమా
||హీనమైన||
No comments:
Post a Comment