నీ ప్రజల కన్నీరు చూసి - దాటి వేళ్ళకు ప్రభువా
మా దేశ క్షేమము చూసే - ఆశ్రయమైన దేవుడవు
||దేవా||
సూర్యుడే లేక వేకువ రాదే - కెరటాలు లేక సాగరము కాదే - నీవు లేక జీవించగాగలమా (2)
కానరాక వ్యాధి మూలం - దేశమంతా శిలగామారే
కనులకాంతి చీకటాయే - దేశ శాంతి మూగబోయే
జనుల ఘోష గగనమంటే - ఘోర శిక్ష భారమయే
నీవే రావా కన్నీరు చూసి - రక్షించుము మా దేశమును(2) దయ చూపవ యేసయ్యా.. ||దేవా||
4 comments:
Super
Heart touching song
🙏🏻
Praise the lord
Post a Comment