ప్రభు దయ ధర విరబూసెను
1. అరుణోదయముగ మారెను రాత్రి
కరుణావరములు కురిసెను ధాత్రి
పరమ రహస్యము ప్రేమతో
ప్రసరించెను ప్రభు జన్మతో
2. దరసెనమాయెను వరదుని నీతి
విరమణమాయెను నరకపు భీతి
విరిసె క్షమాపణ హాయిగా
మరియ కిశోరుని జన్మగా
3. మెరిసెను మనమున వరుని సూహాసం
పరిచయమాయెను పరమ నివాసం
మురిసెను హృదయము కొల్లగా
అరుదెంచగ ప్రభు చల్లగా
------------------------++------------------
Parimala Sumamulu Pusenu
Prabhu daya dhara virabusenu
1. Arunodayamuga marenu rathri
Karunaavaramulu kurisenu dhathri
Parama rahasyamu prematho
Prasarinchenu Prabhu janmatho
2. Darasenamayenu Varaduni Nithi
Viramanamayenu Hellu Bhi
Virise Ksamapana Hayiga
Mariya Kishoruni Janmaga
3. Merisenu Manamuna Varuni Suhasam
Parichamayenu Parama Nivasam
Murisenu Hridayamu Kollaga
Arudenchaga Prabhu Challaga
No comments:
Post a Comment