పాడి స్తుతింతును నీ దివ్య నామం - వరములు చిందే ఈ దివ్యబలిలో
1. చీకటి ముసిరిన బ్రతుకులలో - వేదన నిండిన ఎడదలలో
వెలుగును నింపే జ్యోతివి నీవు - నీ కృప మాపై ప్రసరించు దేవా||చేరితి||
2. శోధన బాధలు కలిగిన వేళ - నీ సిలువే మా కాశ్రయ దుర్గం
నూతన బలమును ఒసగుము దేవా - కనురెప్పల మము కాయుము ప్రభువా||చేరితి||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment