నేరము చేసితిని నేనయ్యా (2)
నా భారాన్ని మోసిన యేసయ్యా. ||బంగారు||
1. పాపమునుండి నన్ను విడిపించి - నీ రక్తము నాకై నీవు చిందించి (2)
రక్షణ వస్త్రమును నాకిచ్చి (2)
నా రక్షకుడైనావు యేసయ్యా ||బంగారు||
2. శత్రువు నుండి నన్ను విడిపించి - నీ రెక్కల నీడలో దాచితివి (2)
దుఃఖములన్నియు బాపితివా (2)
నా చక్కని తండ్రివయ్యా యేసయ్యా ||బంగారు||
3. అడుగులు జారక నను నడిపితివి - నీ ఉన్నత సేవకై పిలిచితివి (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని (2)
ఇంత భాగ్యము నిచ్చావు యేసయ్యా ||బంగారు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment