అరుణోదయము యేసుని జననము (2)
పరమ జనకుని ప్రవచన సారాము
మరణపు చాయలో ఉండిన జనము
చూచిరి జీవాపు వెలుగు కిరణము
అరుణోదయము యేసుని జననము -
అరుణోదయము
1.పశువుల తొట్టిలో పసి బాలకుడు - సకల సృష్టికి కారణ భూతుడు (2)
పాపుల పాలిట ప్రేమా మయూడు (1)
ప్రజలందరికి నిజ రాక్షకుడు (2) ||అరుణో||
2.నరులను దేవుని కొమరుల చేయగా - నరునిగ మారినా దేవా కుమారుడు (2)
మరణము నరకము గెలిచిన ధీరుడు (1)
నిరతము తోడుగా ఉండేడి దేవుడు (2) ||అరుణో||
3.లోక పాపమును మోసిన గొరియగ - అరుదెంచెను ప్రభు మొదటి రాకలో (2)
కొదమ సింగమై వచ్చును త్వరలో (1)
తాళగ జాలిన వారెవరు (2)
ఎదలో ఏసుని కలిగినవారు(1)
నిజముగా క్రీస్తుని ఎరిగిన వారు (2) ||అరుణో||
_____________________________________
Arunodayamu yesuni jananamu
Parama janakuni pravachana saaramu
Maranapu chaayalo undina janamu
Choochiri jeevapu velugu kiranamu
Arunodayamu yesuni jananamu ||Aruno||
Pashuvula thottilo pasi balakudu - Sakala srustiki kaarana bhuthudu (2)
Paapula paalita prema mayudu (1)
Prajalandhariki nija rakshakudu (2) ||Aruno||
Narulanu devuni komarula cheyaga - Naruniga maarina deva kumaarudu (2)
Maranamu narakamu gelichina dheerudu (1)
Nirathamu thoduga undedi devudu (2) ||Aruno||
Loka papamunu mosina goriyaga - Arudhenchenu prabhu modhati raakalo (2)
Kodhama singamai vachunu twaralo (1)
Thalaga jaalina varevaru (2)
Yedhalo yesuni kaligina vaaru (1)
Nijamuga kreesthuni erigina vaaru(2) ||Aruno||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment