మీ కోసం మీ పిల్లల కోసం
కన్నీటి ప్రార్థన కావాలమ్మా
పలికెను యేసు సిలువ మోయుచూ
జ్ఞాపకం చేసుకో సంఘమా
1. జడలో పువ్వులు కానేకావు -
దురాశ పువ్వులు తీసేయాలి
మెడలో మంగళ సూత్రం కాదు
దుష్కామ సుత్రాలు తెంపేయాలి
చేతుల గాజులు కానే కాదు
చెవి గుసగుస గాజులు పగలాలి
వేశ్య నైనా క్షమిస్తాడు దేవుడు
వేషధారణ క్షమించడమ్మ ||అమ్మలారా||
2. గుడిలో కాదు మెడలో కాదు
గుండె గుడిలో ధరించాలి సిలువ
గుండె చప్పుడు ఆగే వరకు
గుండె బడిలో భరించాలి సిలువ
సిలువ లేనిది విలువ లేదు
విలువ లేనిది బ్రతుకు కాదు
ఆత్మ దేవుని అగ్ని స్వరం
ఆలకించుము ఓ సంఘమా ||అమ్మలారా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment