ఆనందం అమర ఆనందం
లోకానికే మహాదానందం
ప్రభు యేసు ప్రభవించే ఆనందం
హృదయాల అలరించు ఆనందం ||ఆనందం||
దూతాళి స్తోత్ర గీతాలు పాడ ఆనాడు -
కోపాలు రక్త రారాజు చూడ ఆవేళ (2)
మహిమతో ప్రభువుగా - మరియకె శిశువుగా
ప్రభు యేసు జన్మించె లోకానా ఆనందమానంద ||ఆనందం||
గగనాన తూర్పు శిఖరాన తారా దీపించే -
అదిగాంచి జ్ఞానులరుదెంచినారు వేవేగ (2)
ప్రభువుకే ప్రియముగా ప్రణుతులే చేయగా
బంగారు సాంబ్రాణి అర్పింప ఆనందమానంద ||ఆనందం||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment