మారని మమతల మహనీయుడ (2)
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా - మనసారా నిన్నే ప్రేమింతునయ్యా (2) ||నాలో నివసించే||
1. మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం (2)
నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను (2) ||కీర్తించి||
3. వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం (2)
నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే (2)
ఏమని వర్ణింతును నీ కృపలను (2) ||కీర్తించి||
4. మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం (2)
సియోనులో చేరాలనే - నా ఆశయం నెరవేర్చుము (2)
యేసయ్య నిన్ను చూచి హర్షింతును
భువినేలు రాజ నీకే నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం (2) ||నాలో నివసించే||
DOWNLOAD HERE 👇
No comments:
Post a Comment