Athyunnatha Simhasanamupai | అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా (2)
 ||అత్యున్నత||

1.ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2)
 ||అత్యున్నత||

2.పరిమళించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) 
||అత్యున్నత||

3. పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2)
 ||అత్యున్నత||
========================
Athyunnatha simhasanamupai aaseenuda
Deva duthalu aaradhinchu parishudhuda
Yesayyaa naa niluvella nindiyunnavu
Na manasara nee sannidhilo
Sagilapadi namaskaramu cheseda
Sagilapadi namaskaramu cheseda (2) ||Athyunnatha||

Prakruthi kalalanniyu nee mahimanu Vivarinchune (2)
Prabhuva ninne aaradhincheda
Kruthagnatharpanalatho Kruthagnatharpanalatho(2)
 ||Athyunnatha||

Parishudhdhaathmudu nannu Nadipinchuchunnandune (2)
Parishudhathmalo aanandincheda
Harsha dhwanulatho - harsha dhwanulatho (2)
 ||Athyunnatha||

Neeve na thandrive na bhadhyathalu Bharinchithive (2)
Yehova ninne mahima paracheda
Sthuthi geethaalatho - sthuthi geethalatho (2)
 ||Athyunnatha||

Prathi vasanthamu nee daya kireetame
Parimalinchune na sakshya jeevithame
Pakshi rajuvai nee rekkalapai mosithive
 ||Athyunnatha||

No comments: