యేసయ్య పుట్టాడని … రక్షించ వచ్చాడని (2)
1. ప్రవచనాలు నెరవేరాయి -
శ్రమదినాలు ఇక పోయాయి
విడుదల ప్రకటించె -
శిక్షను తప్పించె ||యేసయ్య||
2. దివిజనాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి
పరముకు నడిపించే
మార్గము చూపించె ||యేసయ్య||
3. సుమవనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి
ఇలలో నశియించే
జనులను ప్రేమించె ||యేసయ్య||
======================
Ambaraaniki antelaa sambaraalato chataala (2)
Yesayya puttaadani Rakshincha vachhaadani (2)
1. Pravachanaalu neraveraayi –
Sramadinaalu ika poyaayi
Vidudala prakatinche –
Sikshanu tappinche ||Yesayya||
2. Divijanaalu samakooraayi
Ghanaswaraalu vinipinchaayi
Paramuku nadipinche –
Maargamu choopinche ||Yesayya||
3. Sumavanaalu pulakinchaayi –
Parimalaalu vedajallaayi
Ilalo nashiyinche
Janulanu preminche ||Yesayya||
No comments:
Post a Comment