ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన-
అక్షయుడా నీకే స్తోత్రము (2) ||ఆనందమే||
1. పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే - జీవ జలములు త్రాగనిచ్చితివే (2)
నా ప్రాణమునకు సేదదీర్చితివి - నీతియు శాంతియు నాకిచ్చితివే (2) ||ఆనందమే||
2. గాఢాంధకారము లోయలలో నేను - సంచరించినా దేనికి భయపడను (2)
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును - అనుదినం అనుక్షణం కాపాడునే (2) ||ఆనందమే||
3. నా శత్రువుల ఎదుటే నీవు - నాకు విందును సిద్ధము చేసావు (2)
నీతో నేను నీ మందిరములో - నివాసము చేసెద చిరకాలము (2) ||ఆనందమే||
========================
Aanandame Paramanandame
Aashrayapuramaina Yesayya Neelo (2)
Aapathkalamulannitilo Aadarinchina
Akshayudaa Neeke Sthothramu (2) ||Aanandame||
Pachika Gala Chotla Parunda Jesithive -
Jeeva Jalamulu Thraganichithive (2)
Na Pranamunaku Sedadeerchithive -
Neethiyu Shanthiyu Nakichithive (2) ||Aanandame||
Gadandhakaramu Loyalalo Nenu -
Sancharinchina Deniki Bhayapadanu (2)
Nee Duddu Karrayu Nee Dandamunu -
Anudinam Anukshanam Kapadune (2)
||Aanandame||
Naa Shathruvula Yedute Neevu -
Naku Vindunu Siddhamu Chesavu (2)
Neetho Nenu Nee Mandiramulo -
Nivasamu Cheseda Chirakalamu (2)
||Aanandame||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment