Home
ALL SONGS
BIOGRAPHIES
DAILY SHORT MESSAGE
LITERATURE
Labels
A
B
C
D
E
F
G
H
I
J
K
L
M
N
O
P
Q
R
S
T
U
V
W
X
Y
Z
Aanadam Neelone Aadharam | ఆనందం నీలోనే ఆధారం నీవేగా
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే - నాయేసయ్యా స్తోత్రార్హుడా (2)
అర్హతే లేనినన్ను ప్రేమించినావు
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై
||ఆనందం||
1. పదేపదే నిన్నే చేరగా - ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)
కలవరాల కోటలో - కన్నీటి బాటలో (2)
కాపాడే కవచముగా - నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా - స్తోత్ర గీతమా
||ఆనందం||
2.నిరంతరం నీవే వెలుగుని -నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)
నీసన్నిధి వీడక - సన్నుతించి పాడనా (2)
నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే - జీవ వాక్యమే
||ఆనందం||
3. సర్వసత్యమే నా మార్గమై- సంఘక్షేమమే నా ప్రాణమై (2)
లోక మహిమ చూడక - నీజాడను వీడక (2)
నీతోనే నిలవాలి - నిత్య సీయోనులో
నీదర్శనం నా ఆశయం
||ఆనందం||
==========================
Aanandam neelone- Aadhaaram neevega
Aasrayam neelone- Naa Yesayya, stotraarhuda (2)
Arhate leni nannu – preminchinaavu
Jeevintunilalo neekosame saakshaardhamai ||Aanandam||
1. Padepade ninne cheraga.. Pratikshanam neeve dhyaasaga.(2)
kalavaraala kotalo - Kanneti baatalo(2)
Kapade kavachamuga - Nannu aadarinchina!
Divyaksehetrama - Sthothra geetama
||Aanandam||
2. Nirantaram neeve velugani- Nityamaina swaasthyam needani (2)
Nee sannidhi veedaka- Sannutinchi padana(2
Neekorake dwhajametti ninnu prakatinchana
Satya vaakyame - Jeeva vakyame
||Aanandam||
3. Sarva satyamenaa maargamai – Sanghakeshemamena pranamai (2)
Lokamahima chudaka-Nee jadanu veedaka(2
Neetone nilavaali - nitya seeyonulo
Needarshanam Na ashayam
||Aanandam|
|
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే - నాయేసయ్యా స్తోత్రార్హుడా (2)
అర్హతే లేనినన్ను ప్రేమించినావు -
జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై ||ఆనందం||
1. పదేపదే నిన్నే చేరగా - ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)
కలవరాల కోటలో - కన్నీటి బాటలో (2)
కాపాడే కవచముగా - నన్ను ఆదరించిన
దివ్య క్షేత్రమా - స్తోత్ర గీతమా ||ఆనందం||
2. నిరంతరం నీవే వెలుగుని - నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)
నీ సన్నిధి వీడక - సన్నుతించి పాడనా (2)
నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే - జీవ వాక్యమే ||ఆనందం||
3. సర్వ సత్యమేనా మార్గమై - సంఘ క్షేమమేనా ప్రాణమై (2)
లోకమహిమ చూడక - నీజాడను వీడక (2)
నీతోనే నిలవాలి - నిత్య సీయోనులో
నీ దర్శనం నా ఆశయం ||ఆనందం||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment