భజియించి నే పొగడనా స్వామి
శృతిచేసి నే పాడనా స్తోత్రగీతం
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
||శృతిచేసి||
1. దానియేలును సింహాపు బోనులో -
కాపాడినది నీవేకదా (2)
జళప్రళయములో నోవాను కాచిన -
బలవంతుడవు నీవే కదా(2) నీవె కదా (3)
||హల్లెలూయా||
2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన -
సచ్చరితుడవు నీవే కదా(2)
పాపుల కొరకై ప్రాణము నిచ్చిన -
కరుణామయడవు నీవే కదా(2) నీవె కదా (3)
||హల్లెలూయా||
------------------------------------------
Shruthi chesi ne paadana - sthotra geetham
Bhajienchi ne pogadana swami (2)
Shruthi chesi ne paadana - sthotra geetham
Halleluya halleluya
halleluya halleluya halleluya (2) ||Shruthi||
Daaniyelunu simhapu bonulo - kaapadinadi neevekada(2)
Jalapralayamulo novahu nu kaachina
Bhalavanthudavu neeve kada(2) neeve kadaa(3)
||Halleluya||
Samaraya sthreeni karunatho Brochina
Sachharitudavu neeve kadaa (2)
Paapula korakai praanamu nichina
Karunamayudavu neeve kada(2) neeve kadaa(3)
||Halleluya||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment