Kruthagnathatho Sthuthi Paadeda | కృతజ్ఞతతో స్తుతి పాడేద


కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసు నాధా ..
నాకై నీవు చేసిన మెళ్లకై - కోటి కోటి కృతజ్ఞతలు (2)

అర్హతేలేని నాపై నీదు - ప్రేమ చూపిన కృపామయా (2)
నా ఊహాల కంటేను అధికముగా దయచేయు ప్రేమామయ (2)||కృతజ్ఞతతో|| 

నిజరక్షకుడు యేసుక్రీస్తని విశ్వసించేద అనునిత్యము(2)
నీ పాద సేవలో బ్రతుకుటకై - నీ వరము ప్రసాదించుము నీ పాద సేవలో బ్రతుకుటకై - వరములతో అభిషేకించు ||కృతజ్ఞతతో|| 

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: