వ్రేలాడితివా నాయేసయ్యా ...(2)
||కలువరి||
అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా... (2)
నా దోష క్రియలకై సిలువలో బలియైతివా
నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా...(2)
||కలువరి||
దారి తప్పిపోయిన గొఱ్ఱెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను...(2)
ఆఖరి రక్తపుబొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణత్యాగముతో విడిపించితివా...(2)
||కలువరి||
No comments:
Post a Comment