పాపినని నన్ను పిలచితివా.(2) ||ప్రభువా||
1. నీదు నామము స్మరణచేసిన - చాలును ఈజీవితమున (2)
మారు మనసు లేని బ్రతుకు - ఎందుకో ఈ జగమున
నీ సన్నిధిని చేర నైతిని (2)
అందుకే నను కరుణించి బ్రొవు ||ప్రభువా||
2. నాదు పాపములు క్షమించుటకై - ఎంత వేదన అనుభవించితివో
సిలువ భాదను చింతలేక ఓర్చితివా.
అంతమందు నిన్ను చేర..(2)
అందుకే నను కరుణించి బ్రొవు ||ప్రభువా||
3. మధురమైన నీదు ప్రేమను - మరువగలనా బ్రతుకున (2)
సిలువ లేని జీవితములు - స్థిరముకాదు ఇహమున
నూతన మనసు నాకోసగుమా (2)
అందుకే నన్ను కరుణించి బ్రోవు ||ప్రభువా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment