ఆ ప్రభువే క్రీస్తు యేసు రక్షణ వేడుమా (2)
నవజీవన పదములో..... ||నవజీవన||
1. సిలువ మీద ఓర్మితో శ్రమ నొందేనే
కరుణమీర చోరునే దరిచేర్చేనే (2)
ఆయనే మహదాశ్రయం (2)
తన ఆత్మను ఒనగూర్చిన ఘన దేవుడే
||నవజీవన||
2. పరమ పావనాత్మచే దీవించినే
మరల దారి తొలగనీక గురి చూపెనే (2)
ప్రేమతో ప్రతి వారిని (2)
తన నీడలో మన చేయును కలకాలము
||నవజీవన||
DOWNLOAD MP3 SONG HERE 👇
1 comment:
Thank you for lyrics..it's very helpful
Post a Comment