జీవాహారము క్రీస్తే జీవాధిపతి శ్రీ యేసే (2)
జీవాహారము క్రీస్తే
1.ఆయన రుదిరం ఇలలో - జీవామృతమే మనకు (2)
ఆయన కార్యము సఫలము చేయగా -
పాపికి మోక్షము సమకూర్చి ||జీవా||
2.ప్రభు యేసుని కృప మనపై - అపురూపము అది అమరం (2)
పావన ధామము.. నూతన జీవము..
ప్రేమకు పెన్నిధి ప్రియతమము ||జీవా||
3. ఆత్మాంతరమున మనము - ఆరాధింతుము ప్రభుని (2)
ఆయన నామము.. అమృత పానము..
జీవన మార్గము శుభకరము ||జీవా||
_________________________
Jeevaharamu kreeshte - jeevadhipathi sreeyese (2)
Jeevaharamu kreeshte
Aayana rudhiram ellalo - jeevamruthame manaku (2)
Aayna karyamu saphalamu cheyaga - paapiki mokshamu samakoorchi ||Jeeva||
Prabhu yesuni krupa manapai - apuroopamu adi amaram (2)
Paavna dhaamamu nuthana jeevamu - premaku pennidhe priyathamamu ||Jeeva||
Aatmaantharmuna manamu - aaradhinthumu prabhunee (2)
Aayana Namamu Amrutha paanamu Jeevana Margamu shubhakaramu ||Jeeva||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment