ఆత్మ స్వరూపివయా దేవా (2)
||ఆదియు||
1. నరులను గావను పరమును వీడితి (2)
వరములతో నన్ను గావు దేవా (2)
||ఆదియు||
2. నీ చరణములే నమ్మితినయ్య (2)
దాసుల బ్రోవుమయ దేవా (2)
||ఆదియు||
3. నీవే జీవము నీవే మార్గము (2)
నీవే సత్యము నీవే నిత్యము (2)
నీ కృప యందు నా నిరతము గావుమా (2)
నీకే స్తోత్రము యేసయ్య (2)
||ఆదియు||
No comments:
Post a Comment